ఈజిప్ట్ లో బాంబు పేలుడు...నలుగురు మృతి
- December 29, 2018
ఈజిప్టు: ఈజిప్టులో కైరోలోని గిజా పరమిడ్ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. బాంబు పేలుడులో ముగ్గురు వియత్నాం పర్యటకులు మృతి చెందగా, ఒక టూరిస్టు గైడ్ మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఘటనలో గాయపడిన మరో నలుగురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాంబు దాడి తామే జరిపామని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







