మరిజువానా పెంపకం: ముగ్గురు వలసదారుల అరెస్ట్
- January 02, 2019
మస్కట్: ఆసియాకి చెందిన ముగ్గురు వలసదారుల్ని సౌత్ బతినాలో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. మరిజువానా ప్లాంట్స్‌ని వీరు పెంచుతున్నట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. వీరి నుంచి 3 కిలోల మరిజువానా స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ డైరెక్టరేట్ - సౌత్ బతినా, ముగ్గురు ఆసియా జాతీయుల్ని అరెస్ట్ చేసిందని రాయల్ ఒమన్ పోలీస్, ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







