బహ్రెయినీపై దాడి: ఆసియా జాతీయుడికి జైలు
- January 02, 2019
ఆసియాకి చెందిన ఓ వ్యక్తి, బహ్రెయినీకి చెందిన ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో నిందితుడికి న్యాయస్థానం మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. బాధితుడైన బహ్రెయినీ వ్యక్తి, ఆసియా వ్యక్తి దాడి కారణంగా పర్మనెంట్ డిజేబిలిటీకి గురయ్యారు. కోర్టు వెల్లడించిన వివరాల ప్రకారం, సెంట్రల్ మార్కెట్ నుంచి ఉల్లిపాయలు తెచ్చేందుకు బహ్రెయినీ వ్యక్తి.. ఆసియాకి చెందిన వ్యక్తిని హైర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగి, గొడవగా మారింది. ఆసియాకి చెందిన వ్యక్తి, బహ్రెయినీ వ్యక్తిని కిందికి తోసేసి, అతని తలను గ్రౌడ్‌కి గట్టిగా కొట్టాడు. ఈ దాడిలో బాధితుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాల కారణంగా లింబ్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి, బాధితుడు కోమాలోకి కూడా వెళ్ళిపోవడం జరిగింది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







