బహ్రెయిన్ లో నిజామాబాద్‌ జిల్లా వాసి ఆత్మహత్య

బహ్రెయిన్ లో  నిజామాబాద్‌ జిల్లా వాసి ఆత్మహత్య

బహ్రెయిన్:బహ్రెయిన్ లో ఉరేసుకుని బాదావత్ గణేశ్(25) ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడి స్వస్థలం ఇందల్వాయి మం. కొత్తకోరుట్ల తండా. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమంటున్న కుటుంబసభ్యులు.25 రోజుల క్రితమే గణేశ్ బహ్రెయిన్ కు వెళ్లినట్లు కుటుంబసభ్యుల వెల్లడి.


--యం.వాసు దేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Back to Top