రాహుల్ గాంధీ యూ.ఏ.ఈ పర్యటనకు టీపీసీసీ తరఫున హాజరవుతున్న నంగి దేవేందర్ రెడ్డి
- January 10, 2019
తెలంగాణ:ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ యూ.ఏ.ఈ పర్యటనకు తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ తరఫున టీపీసీసీ గల్ఫ్ ఎన్నారై సెల్ కన్వీనర్ & అధికార ప్రతినిధి నంగి దేవేందర్ రెడ్డి హాజరవుతున్నారని అంబాసిడర్ డాక్టర్ బి.యం వినోద్ కుమార్ ఉపాధ్యక్షులు మరియు చైర్మన్ ఎన్నారై సెల్ టీపీసీసీ ఓక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







