సౌదీ అగ్రికల్చర్‌ ప్రోగ్రామ్‌ని ప్రారంభించిన కింగ్‌ సల్మాన్‌

సౌదీ అగ్రికల్చర్‌ ప్రోగ్రామ్‌ని ప్రారంభించిన కింగ్‌ సల్మాన్‌

రియాద్‌: కింగ్‌ సల్మాన్‌, సస్టెయినబుల్‌ అగ్రికల్చరల్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ని రియాద్‌లోని తన ప్యాలెస్‌లో ప్రారంభించారు. ఫిష్‌, ఫ్రూట్‌, లైవ్‌ స్టాక్‌, అరబిక్‌ కాఫీ మరియు రెయిన్‌ ఫెడ్‌ క్రాప్స్‌కి సంబంధించి ప్రొడక్షన్‌, ప్రాసెసింగ్‌ మరియు మార్కెటింగ్‌ని అభివృద్ధి చేసేందుకు ఈ ప్రోగ్రామ్‌ ఉద్దేశించబడింది. మినిస్టర్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌, వాటర్‌ అండ్‌ అగ్రికల్చర్‌ - అబ్దుల్‌ రహ్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ మొహ్‌సెన్‌ అల్‌ ఫాది, ఈ ప్రోగ్రామ్‌ ప్రారంభించిన కింగ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌ కింగ్‌డమ్‌లోని స్మాల్‌ ప్రొడ్యూసర్స్‌కి కూడా ఉపయుక్తంగా వుంటుందని ఆయన చెప్పారు. 

 

Back to Top