ప్రముఖ దర్శకుడిపై లైంగిక ఆరోపణలు..
- January 13, 2019ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం బాలీవుడ్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఆరు నెలలుగా హిరాణీ తనను వేధించడంటూ ఆయన దగ్గర పనిచేసే సహయక దర్శకురాలు పలు ఆరోపణలు చేసింది. సంజయ్ దత్తు జీవితం అధారంగా నిర్మించిన సంజు సినిమాకు ఆమె హిరాణీ దగ్గర సహయక దర్శకురాలుగా పనిచేసింది. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో హిరాణీ తనను లైంగికంగా వేధించారని ఆమె వెల్లడించింది.
- ADVT -
“హిరాణీ బాలీవుడ్లో పేరున్న దర్శకుడు కావడంతో ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. తను నా పట్ల చాలా అవమానకరంగా ప్రవర్తించాడు. అతని వల్ల నా మనస్సు శరీరం రెండు పాడైపోయాయి. వీటిన్నంటిని మౌనంగా భరించాను. ఆరు నెలల పాటు హిరాణీ నన్ను లైంగికంగా వేధించారు. ఉద్యోగం పోతుందని భయంతో తప్పని పరిస్థితుల్లో మౌనంగా ఉండాల్సి వచ్చింది” అంటూ సినిమా నిర్మాత విధు వినోద్ చోప్రాకు పంపిన మెయిల్లో తన ఆవేదనను వ్యక్తం చేసింది
ఆమె చేసిన ఆరోపణలను హిరాణీ ఖండించారు. ఈ వివాదంపై ఆయన తరపు న్యాయవాది ఆనంద్ దేశాయ్ మీడియాకు వివరణ ఇచ్చారు. హిరాణీపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు