కువైట్లో 43 శాతం మంది ధూమపాన ప్రియులు
- January 18, 2019
కువైట్ సిటీ: కువైట్లో ధూమపాన ప్రియులు 43 శాతానికి చేరుకున్నారు. ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ గ్రూప్ ఈ సర్వే వివరాల్ని వెల్లడించింది. స్మోకర్స్ 6.029 బిలియన్ సిగరెట్లను గత ఏడాది కాల్చేశారు. 5.933 బిలియన్ సిగరెట్లు స్థానికమైనవి కాగా, అక్రమంగా ఇంపోర్ట్ అయిన సిగరెట్ల సంఖ్య 61 మిలియన్లు. ఇరాక్ నుంచి స్మగుల్ అయిన 8 మిలియన్ సిగరెట్లను స్మోకర్స్ వినియోగించారు. యూఏఈ ఫ్రీ ట్రేడ్ జోన్ నుంచి 2 మిలియన్ సిగరెట్లను వాడగా, లీగల్ సిగరెట్ ద్వారా వచ్చిన రెవెన్యూ 64.9 మిలియన్ కువైటీ దినార్స్. కువైట్లో 97.6 శాతం మంది లీగల్ లోకల్ సిగరెట్లను వినియోగిస్తుండగా, 2.3 శాతం మంది ఇంపోర్టెడ్ సిగరెట్లను వాడుతున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







