దుబాయ్ టాక్సీ సంస్థ లోనికి 400 క్యాబ్ లు చేరిక
- December 26, 2015
దుబాయ్ టాక్సీ సంస్థ లోనికి 400 నూతన క్యాబ్ లు చేరికతో ప్రస్తుతం వీటి సంక్య 9,500 కు చేరినట్లు దుబాయ్ టాక్సీ సంస్థ మరియు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దుబాయ్ నగరంలో అత్యధికంగా 5000 టాక్సీలను ఒక స్వతంత్ర సంస్థ ద్వారా నిర్వహిస్తున్నారు, వీటిలో 400 నిస్సాన్ అల్టిమ టాక్సీలు కొత్తవి. వీటి కొనుగోలుకై ప్రభుత్వం 25.4 మిలియన్ దినార్లను వ్యయం చేశారు. దుబాయ్ లో నిస్సాన్ అల్టిమ కార్ల ఏకైక పంపిణీదారులు అరేబియా ఆటోమొబైల్స్ కంపెనీ కావడంతో దుబాయ్ టాక్సీ సంస్థ తో ఒప్పందం కుదుర్చుకొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్‌లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్‌లో వాకింగ్, సైక్లింగ్‌కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్‌కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







