ఏపీలో మొట్టమొదటి డీఎంకేఈవై ట్రైనింగ్ సెంటర్
- December 26, 2015ఏపీలో మొట్టమొదటి డీఎంకేఈవై ట్రైనింగ్ సెంటర్ ను త్వరలో ప్రారంభించనున్నట్లు వైఎస్సార్ సీపీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఒంగోలులో ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్ ను జిల్లాలోని నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వివిధ అంశాల్లో శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. వచ్చే రెండేళ్లలో కనీసం 5వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించటం లక్షంగా పెట్టుకున్నామని ఆయన విరవించారు. ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







