పెయిన్ మెడికేషన్‌ని రీకాల్ చేసిన హెల్త్ మినిస్ట్రీ
- January 22, 2019
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, పెయిన్ రిలీఫ్ మెడిసిన్ జుస్ప్రిన్ 81 ఎంజీని రీ కాల్ చేసింది. ప్రజలెవరూ ఈ మెడిసన్ని వాడకూడదని సూచించింది. ఈ ప్రోడక్ట్, నిర్ధారిత స్పెసిఫికేషన్స్‌ని అందుకోలేకపోయినందునే రీకాల్ చేసినట్లు పేర్కొంది మినిస్ట్రీ. జుస్ప్రిన్ 81 ఎంజీకి సంబంధించి అన్ని బ్యాచ్‌ల మెడిసిన్నీ రీ కాల్ చేస్తున్నట్లు ప్రకటించిన మినిస్ట్రీ, ఇప్పటికే దీన్ని వాడుతున్న వినియోగదారులు వెంటనే వాడకం ఆపివేయాలనీ, డాక్టర్ని సంప్రదించి ప్రత్యామ్నాయ మందుల్ని కోరాలని విజ్ఞప్తి చేసింది. గల్ఫ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ (జుల్ఫర్) ఈ జుస్ప్రిన్ మెడిసిన్‌ని తయారు చేస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







