యు.ఎ .ఇ. లో తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు దుబాయ్ , అబుదాబీలో వర్షం

- December 26, 2015 , by Maagulf
యు.ఎ .ఇ. లో తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు  దుబాయ్ , అబుదాబీలో వర్షం

ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం అలుముకొన్న నేపధ్యంలో  శనివారం ఉదయం  యు.ఎ .ఇ. ప్రజలు మేల్కొన్నారు.   అనేక ప్రాంతాలలో వర్షం కురిసింది.  వాతావరణ విభాగం , సిస్మాలజీ నేషనల్ సెంటర్  సూచనల ప్రకారం ఆకాశం  మేఘావృతమై ఉంటుందని తెలిపారు. పగలు ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గి , వర్షం కురిసే అవకాశం ఉందని అన్నారు. అలేగే , తాజా గాలులు వీయనుండటంతో దుమ్ము చేలరేగి సుదూర ప్రాంతాన్ని గుర్తించలేని పరిస్థితి ఉండవచ్చన్నారు. పగలు ఉష్ణోగ్రత 11 నుంచి 18 డిగ్రీ సెల్సియస్ తగ్గేలా వాతావరణం మారే వీలు ఉంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com