బాలీవుడ్ సినిమా షూటింగ్లో ప్రమాదం.. ఒకరి మృతి
- January 26, 2019
తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రం బాలీవుడ్లో కబీర్ సింగ్ పేరుతో తెరకక్కుతోంది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.
షూటింగ్ జరిగే ప్రాంతంలో అమర్చిన జనరేటర్ పనిచేయకపోవడంతో టెక్నీషియన్ రాము వచ్చి రిపేర్ చేస్తున్నాడు. అంతలోనే జనరేటర్ రెక్కలలో చిక్కుకు పోయి కింద పడిపోయాడు. తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. యూనిట్ సభ్యులు వెంటనే అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాము మృతి చెందాడు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!