ఉస్మానియా యూనివర్శిటీలో జాతీయ జెండాకు అవమానం
- January 26, 2019
హైదరాబాద్:గణతంత్ర దినోత్సవం నాడు వందేళ్ల ఉస్మానియా యూనివర్శిటీలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఆర్ట్స్ కాలేజీపై అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. అయితే జెండా చిరిగి ఉండటాన్ని గుర్తించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో వెంటనే స్పందించిన అధికారులు అప్పటికప్పుడే మరో జెండాను ఏర్పాటు చేశారు. జెండా ఎగురవేస్తున్న సమయంలోనే తీవ్రమైన గాలికి హుక్కు చిక్కుకుని జెండా చినిగిందే తప్ప.. ఉద్దేశ్య పూర్వకంగా కాదని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ వివరణ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!