యు.ఏ.ఇ. లో అంబరాన్ని తాకిన క్రిస్మస్ సంబరం
- December 26, 2015
విదేశాలకు చెందిన క్రిస్టియన్ సోదరులు శుక్రవారం క్రిస్మస్ పండుగని ఘనంగా భక్తీ శ్రద్దలతో ఆచరించారు. వేలాదిమంది క్రైస్తవులు పలు చర్చిలలో అర్ధరాత్రి జరిగిన ప్రత్యెక ప్రార్ధనలలో పాల్గొన్నారు. దుబాయ్ నగరంలో ఉన్న చర్చిల ఎదుట జనం బారుల తీరారు. అలాగే, మైళ్ళ కొద్ది ట్రాఫిక్ నిలిచిపోయంది. క్రిస్మస్ పండుగను ఇంటి వద్ద ,రెస్టారెంట్ల వద్ద , పార్కులలో బంధువులు, స్నేహితులతో జరుపుకోవడం కనిపించింది. ఈ సందర్భంగా పలు చర్చిలలో మతాధీకార్లు తమ తమ ప్రత్యేక సందేశాలలో ఏసుప్రభువు ద్వారా శాంతి , ప్రేమ , విశ్వాసం నెలకొంటాయని ప్రజలకు వివరించారు. క్రిస్మస్ సందర్భంగా యునైటెడ్ అరబ్ దేశాలలో పలు చోట్ల దూకాణాల సముదాయాల వద్ద క్రిస్మస్ చెట్లు , విద్యుత్ దీప అలంకరణాలతొ తీర్చిదిద్దారు. శాంతాక్లాజ్ చిన్నారులను తనదైన హావబావాలతో అలరించాడు.


తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







