డిఎస్ఎఫ్ ఫైనల్ 90 శాతం డిస్కౌంట్ సేల్ ప్రకటన
- January 28, 2019
దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ ముగింపు నేపథ్యంలో 90 శాతం డిస్కౌంట్ సేల్స్‌కి సంబంధించి ప్రటకన వెలువడింది. 3000 మంది రిటెయిలర్ ఈ ఆఫర్లో పాలుపంచుకుంటున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ భారీ డిస్కౌంట్ సేల్స్ అందుబాటులో వుంటాయి. హోమ్, లైఫ్ స్టైల్, బ్యూటీ మరియు ఫ్యాషన్ బ్రాండ్స్‌పై ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయి. ఎమిరేట్స్, ఎమార్ (దుబాయ్ మాల్), మజిద్ అల్ ఫుత్తైమ్ (మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్, సిటీ సెంటర్ మిర్దిఫ్, సిటీ సెంటర్ డేరా), ఎడబ్ల్యు రోస్తామని గ్రూప్, అల్ ఫుత్తైమ్ గ్రూప్ (దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్), నఖీల్ మాల్స్ (ఐబిఎన్ బత్తురా మాల్, డ్రాగన్ మార్ట్ 1, డ్రాగన్ మార్ట్ 2), దుబాయ్ డ్యూటీ ఫ్రీ, ఇనాక్, అల్ జరూని గ్రూప్ (మెర్కాటో), మెరాస్ మరియు ఎటిసలాట్ ఈ షాపింగ్ ఫెస్టివల్లో వ్యూహాత్మక భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..