రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
- January 28, 2019
ఉమ్ అల్ కువైన్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ వాహనం మరో వాహనం మీదకు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం చోటు చసుకుంది. వాహనాలు ఢీకొన్న తర్వాత రెండూ బోల్తాపడ్డాయి. ఈ ఘటనలో ఓ ఎమిరేటీ, మరో ముగ్గురు ఆసియా జాతీయులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. సంఘటనా స్థలానికి హుటాహుటిన అంబులెన్స్‌లు చేరుకుని, తక్షణ వైద్య సహాయం అందించి, వెంటనే వారిని షేక్ ఖలీఫా హాస్పిటల్‌కి వైద్య చికిత్స నిమిత్తం తరలించారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







