55 దిర్హామ్‌లకే ఒమన్-దుబాయ్ ప్రయాణం
- January 28, 2019
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మవసలాత్)తో కలిసి దుబాయ్ - మస్కట్ మధ్య కొత్త బస్ రూట్‌ని ప్రకటించడం జరిగింది. ఈ బస్ రూట్ రోజూ మూడు ట్రిప్లుగా నిర్ణయించారు. రష్దియా మెట్రో బస్ స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 మరియు అబు హైల్ స్టేషన్ నుంచి బస్‌లు వెళతాయి. టిక్కెట్ ధరలు ఒక వైపు 55 దిర్హామ్‌లు కాగా, రెండు వైపులకు 90 దిర్హామ్‌లు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







