జనవరి 29న ఫెస్టివల్ ప్రారంభం
- January 28, 2019
కువైట్ సిటీ: అహ్మది గవర్నర్ షేక్ ఫవాజ్ ఖాలెద్ అల్ హమ్మాది అల్ సబా, అహ్మదీ గవర్నరేట్ హెడ్ క్వార్టర్‌లో కువైట్ జెండాను ఎగురవేసి, నేషనల్ డే మరియు లిబరేషన్ డే ఆఫ్ కువైట్ అలాగే అమిర్ షేక్ అల్ జబర్ అల్ సభా అధికారంలోకి వచ్చిన 13వ వార్షికోత్సవ వేడుకల్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పౌరులు హాజరు కానున్నారనీ, షేక్ ఫవాజ్ ఖాలిద్ అల్ హమాద్ అల్ సబా ప్రసంగిస్తారనీ ఓ ప్రెస్ రిలీజ్‌లో పేర్కొన్నారు. 'అవర్ హెరిటేజ్ ఈస్ రిసోర్స్ ఆఫ్ అవర్ ప్రెజెంట్' నినాదంతో అహ్మదీ ఎడ్యుకేషనల్ జోన్ విద్యార్థుల ప్రదర్శన వుంటుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..