ప్రదర్శనకు 552 క్యారెట్ల వజ్రం
- January 31, 2019న్యూయార్క్: ఉత్తర అమెరికాలో 552 క్యారెట్ల బరువు గల భారీ వజ్రాన్ని కనుగొన్నారు. ఇది 552 క్యారెట్ల బరువుతో పాటు పసుపు రంగులో మెరిసిపోతూ, కోడిగుడ్డంత పరిమాణంలో ఉందని అంటున్నారు విశ్లేషకులు. కెనడా వాయువ్య ప్రాంతంలో డొమినియమ్ వజ్రాల గనిలో దీన్ని గుర్తించారు. న్యూయార్క్‌లోని ఫిలిప్స్ వేలం కేంద్రంలో నేటి నుంచి ఆదివారం వరకు ఈ వజ్రాన్ని ప్రదర్శనకు ఉంచనున్నారు.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్‌కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్‌ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక