హ్యూమన్ ట్రాఫికింగ్: వలసదారులకు పదేళ్ళ జైలు
- February 01, 2019
మస్కట్: హ్యూమన్ ట్రాఫికింగ్‌కి పాల్పడుతున్న నేరానికిగాను పలువురు వలసదారులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. నిందితులు, ఓ వలస మహిళను కొట్టి ఆమెతో వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. క్రిమినల్ కోర్ట్ ఆఫ్ సలాలా, నిందితులకు పదేళ్ళ జైలు శిక్ష ఖరారు చేయడంతోపాటు, ఒక్కొక్కరికి 5,000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించినట్లు తెలిపారు అధికారులు. డబ్బు సంపాదన కోసమే నిందితులు ఈ మార్గం ఎంచుకున్నారనీ, ఈ క్రమంలో ఓ మహిళను తీవ్రంగా నిందితులు హింసించారనీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..