ఏపీ ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- February 05, 2019
ఆంధ్రప్రదేశ్ కమిషనరేట్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 1900 ఏఎన్ఎం/ఎంపీహెచ్ఏ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 2, 2019 నుంచి ఫిబ్రవరి 20, 2019 వరకు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: ఏపీ కమిషనరేట్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్
మొత్తం పోస్టుల సంఖ్య : 1900
పోస్టు పేరు: ఏఎన్ఎం/ఎంపీహెచ్ఏ
జాబ్ లొకేషన్ :దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 20 ఫిబ్రవరి 2019
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎస్ఎస్సీ ఉత్తీర్ణత
వయస్సు: 42 ఏళ్లు
ఎంపిక: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ
ఎలా దరఖాస్తు చేసుకోవాలి: అభ్యర్థులు దరఖాస్తుపై పూర్తి వివరాలు పూర్తి చేసి సంతకం చేసి పోస్టు అర్హతకు సంబంధించిన సర్టిఫికేట్లు జిరాక్స్లు పంపాల్సి ఉంటుంది. ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏదైనా ఐడీ, జనన ధృవపత్రం, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లను పోస్టుద్వారా పంపాల్సి ఉంటుంది.
చిరునామా: కమిషనర్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్
ముఖ్యతేదీలు: పూర్తి చేసిన దరఖాస్తులు 2 ఫిబ్రవరి 2019 నుంచి 20 ఫిబ్రవరి 2019లోగా పంపాల్సి ఉంటుంది
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..