దుబాయ్: 5 రోజుల మాసివ్ డిస్కౌంట్ సేల్
- February 05, 2019దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ తర్వాత మరో అద్భుతమైన సేల్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సరికొత్త సేల్ ఫిబ్రవరి 9వ తేదీతో ముగుస్తుంది. మొత్తం ఐదు రోజుల పాటు జరిగే సేల్‌లో ఆశ్చర్యకరమైన రీతిలో డిస్కౌంట్లు షాపింగ్ ప్రియుల్ని ఆకట్టుకోనున్నాయి. షేక్ సయీద్ హాల్ 1, దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సేల్ కొనసాగుతుంది. ఈ షాపింగ్‌కి ప్రవేశం ఉచితం. పెర్ఫ్యూమ్స్, కాస్మొటిక్స్, ఫ్యాషన్, హ్యాండ్ బ్యాగ్స్, షూస్, వాచెస్, సన్ గ్లాసస్ ఇంకా చాలా వస్తువులు ఇక్కడ లభ్యమవుతాయి. బాస్, గెస్, మ్యాక్స్ ఫ్యాక్టర్, డి అండ్ జి, సెర్రుటి, ఆర్ట్‌డెకో, ఐస్‌బర్గ్, బోర్జోయిస్, ప్యారిస్ హిల్టన్, రీబాక్, నైక్ తదితర బ్రాండ్లు భారీ డిస్కౌంట్లతో కొలువుదీరాయి షాపింగ్ ప్రియుల కోసం.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు