'GHMC' మేయర్‌గా మూడేళ్లు దిగ్విజయంగా పూర్తిచేసుకున్న బొంతు రామ్మోహన్
- February 11, 2019
హైదరాబాద్:నగర మేయర్‌గా మూడేళ్లు దిగ్విజయంగా పూర్తిచేసుకున్న నగర మేయర్ బొంతు రామ్మోహన్‌ను జీహెచ్ఎంసీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు అభినందించారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెనడి, జోనల్ కమిషనర్లు రఘుప్రసాద్, ఎస్. శ్రీనివాస్‌రెడ్డి, బి.శ్రీనివాస్‌రెడ్డి, శంకరయ్య, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి, ప్లానింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు,వెంకట్(పి.ఎస్),కిషోర్(పి.ఎస్), సీపీఆర్ఓ వెంకటరమణలతో పాటు పలువురు ఉన్నతాధికారులు మేయర్, డిప్యూటి మేయర్లను కలిసి అభినందించారు.




తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!







