పదేళ్ళ తర్వాత ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో 90 శాతం మంది ఖతర్ స్టానికులే ఉంటారు

- December 27, 2015 , by Maagulf
పదేళ్ళ తర్వాత ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో 90 శాతం మంది ఖతర్ స్టానికులే ఉంటారు

 రానున్న పదేళ్ళ కాలంలో ప్రభుత్వరంగ ఉద్యోగాలలో 90 శాతం మంది ఖతర్ పౌరులే అనుభవించనున్నారని పరిపాలన విభాగపు మరియు అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఇస్స సాద్  అల్ జఫాలి అల్ నుఐమి తెలిపారు. అయన ఉద్యోగ సమావేశంలో పాల్గొని పర్యావేక్షక పాత్ర తదితర అంశాలపై చర్చించారు. అధికారులు నాయకులు మధ్య ఉన్న  పలు విషయాలపై ఇక్కడ చర్చించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com