2019 రమదాన్ సర్ప్రైజ్ ఏమిటంటే..
- February 14, 2019
ఈ ఏడాది రమదాన్ (రంజాన్) ఓ ప్రత్యేకతతో యూఏఈ వాసులకు సంబరాల్ని తీసుకురానుంది. నాలుగేళ్ళ తర్వాత తొలిసారిగా ఈ ఏడాది 15 గంటల లోపు మాత్రమే యూఏఈ వాసులు రమదాన్ మాసంలో ఫాస్టింగ్ చేయవలసి వుంటుంది. అరబ్ యూనియన్ ఫర్ స్పేస్ అండ్ ఆస్ట్రానమీ సైన్సెస్ మెంబర్ ఇబ్రహీమమ్ అల్ జర్వాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. మే 5 ఉదయం 2.6 నిమిషాలకు రమదాన్ క్రిసెంట్ ఏర్పడుతుంది. సన్ సెట్ తర్వాత 30 నిమిషాలు ఇది కనిపిస్తుంది. రోజువారీ ఫాస్టింగ్ సమయం 13 గంటల 10 నిమిషాల నుంచి 13 గంటల 40 నిమిషాల వరకు వుండొచ్చు. ఉష్ణోగ్రతల విషయానికొస్తే 23 డిగ్రీల సెల్సియస్ నుంచి 41 డిగ్రీల వరకు వుంటుందని అంచనా వేస్తున్నారు. హ్యుమిడిటీ లెవల్స్ 22 నుంచి75 శాతం వరకు వుంటుందని అంచనా. మే 6 నుంచి రమదాన్ మాసం ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..