200 వలస మహిళా నర్సుల స్థానంలో ఒమనీయులు

- February 14, 2019 , by Maagulf
200 వలస మహిళా నర్సుల స్థానంలో ఒమనీయులు

మస్కట్‌: సుల్తానేట్‌లోని అన్ని గవర్నరేట్స్‌లో ఇప్పుడున్న 200 మంది వలస మహిళా నర్సుల స్థానంలో ఒమనీయులను తీసుకోనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ ప్రకటించింది. అలాగే ఈ పోస్టుల కోసం అవసరమైన అకడమిక్‌ రిక్వైరహెంట్స్‌, కండిషన్స్‌, వర్క్‌ లొకేషన్స్‌ వివరాల్నీ పేర్కొంది. బురైమి, ఖసబ్‌, జలాన్‌ బని బు అలి, సోహార్‌, ఖసబ్‌, హైమా, ఖౌలా, సీబ్‌, బౌషర్‌ మరియు రాయల్‌ హాస్పిటల్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 3 నుంచి మార్చి 14 వరకు తమ దరఖాస్తుల్ని ఔత్సాహికులైన ఒమనీ అభ్యర్థులు మినిస్ట్రీ రిక్రూట్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌కి సమర్పించాల్సి వుంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com