క్రాస్ డ్రెస్సింగ్‌కి రెండేళ్ళ జైలు శిక్ష
- February 16, 2019
లోవర్ క్రిమినల్ కోర్టు, ఓ క్రాస్ డ్రస్సర్‌కి రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. ఇమ్మోరల్ యాక్ట్స్‌కి పాల్పడటం, ప్రాసిక్యూషన్ నిర్వహిస్తుండడం, సోషల్ మీడియాని దుర్వినియోగం చేయడం, సెక్సువల్ సర్వీసెస్‌ని ప్రమోట్ చేయడం వంటి అభియోగాలు నిందితుడిపై మోపబడ్డాయి. ఓ బహ్రెయినీ వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు, తాను గతంలో ఇలాంటి పలు నేరాలకు పాల్పడినట్లు వెల్లడించాడు. 2014లో ఆరు నెలల జైలు శిక్ష కూడా అనుభవించానని అతను పేర్కొన్నాడు. జైలు నుంచి విడుదలయ్యాక పలు రకాలైన సర్జరీలు చేయించుకుని, మహిళలా మారినట్లు నిందితుడు అంగీకరించాడు. సెక్సువల్ ఇంటర్‌కోర్స్‌లకు పాల్పడటం ద్వారా 100 నుంచి 1000 బహ్రెయినీ దినార్స్ వరకూ సంపాదిస్తున్నట్లు చెప్పాడతడు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







