లండన్: పాక్ హైకమిషన్ ఆఫీసు ఎదుట భారతీయుల నిరసన
- February 17, 2019
బ్రిటన్: లండన్ మహానగరం నిరసనలతో మారుమ్రోగింది. జమ్ముకశ్మీర్ పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడికి నిరసనగా బ్రిటన్ భారతీయులు రోడ్డెక్కారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లండన్‌లో పాక్ హై కమిషన్ కార్యాలయం దగ్గర ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొందరు మౌన ప్రదర్శన కూడా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎక్కువ మంది తెలుగువారు పాల్గొనడం విశేషం.భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. పాకిస్తాన్‌ను టెర్రరిస్టు దేశంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..