మిలిటరీ ఎక్సర్సైజ్ కోసం సౌదీ వెళ్ళిన ఒమన్ ఆర్మీ
- February 19, 2019
మస్కట్: మస్కట్ బెటాలియన్ - ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ 23 - రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్, మిలిటరీ వెహికిల్స్తో కలిసి సౌదీ అరేబియాకి తరలి వెళ్ళడం జరిగింది.సౌద్ బిన్ సుల్తాన్ నావల్ బేస్ నుంచి రాయల్ నావీ ఆఫ్ ఒమన్కి సంబంధించిన వెస్సెల్ ద్వారా ఫోర్సెస్ సౌదీకి వెళ్ళాయి. పెనిసులా షీల్డ్ 10వ జాయింట్ ఎక్సర్సైజ్లో భాగంగా ఫిబ్రవరి 20 నుంచి మార్చి 14 వరకు జరిగే కార్యక్రమాల్లో ఈ ఫోర్సెస్ పాల్గొంటాయి. జిసిసి ఆర్మ్డ్ ఫోర్సెస్ నిర్వహించే ఈ ఎక్సర్సైజ్ మిలిటరీ కోపరేషన్ వంటి ముఖ్యమైన ప్రాతిపదికన జరుగుతుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..