దక్షిణ కొరియాలో మోదీకి ఘన స్వాగతం
- February 21, 2019
సియోల్: ప్రధాని నరేంద్ర మోదీ.. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ ఆయన సియోల్ చేరుకున్నారు. అక్కడ ఉన్న భారతీయ సంతతి ప్రజలు మోదీకి ఘన స్వాగతం పలికారు. లొట్టే హోటల్ వద్దకు చేరుకున్న భారతీయులను మోదీ కలుసుకున్నారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. కొందరు ఆయనతో సెల్ఫీ దిగేందుకు ఎగబడ్డారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య బంధాలపై విస్తృతంగా చర్చించనున్నారు.
తాజా వార్తలు
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..







