2016 మూడవ త్రై మాసికంలో ప్రారంభం కానున్న దుబాయ్ సఫారీ పార్క్

- December 28, 2015 , by Maagulf
2016 మూడవ త్రై మాసికంలో ప్రారంభం కానున్న దుబాయ్ సఫారీ పార్క్

 దుబాయ్ లోని సఫారీ పార్క్ 2016 మూడవ త్రై మాసికంలో ప్రారంభం కానున్నట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ పార్క్ 119 హెక్టార్ల విస్తీర్ణంలో 150 మిలియన్ దినార్ల వ్యయం తో నిర్మిన్చబడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నూతన జూ పార్కులో ప్రపంచంలోని 1000 రకాలైన జంతువులు ఉంటాయని, అలాగే అతి అరుదైన అంతరించిపోతున్న  300 జాతులకు చెందిన జంతువులను సైతం ఇక్కడ సందర్శకులు వీక్షంచవచ్చని దుబాయ్ మునిసిపాలిటి డైరెక్టర్ హుస్సన్ నస్సేర్ లూతః తెలిపారు. 
       

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com