సిగరెట్స్ ఆక్షన్
- February 22, 2019
కువైట్: జనరల్ కస్టమ్స్ డిపార్ట్మెంట్, ఫిబ్రవరి 13న నిర్వహించిన ఆక్షన్ ద్వారా 24,150 కువైటీ దినార్స్ వచ్చినట్లు పేర్కొంది. స్వాధీనం చేసుకున్న సిగరెట్స్ అలాగే ఇతర ముఖ్యమైన వస్తువులను ఆక్షన్ వేయడం ద్వారా ఈ మొత్తం వచ్చినట్లు తెలిపారు అధికారులు. 10/2003 చట్టం ప్రకారం స్వాధీనం చేసుకున్న వస్తువుల్ని ఆక్షన్ వేసినట్లు కస్టమ్స్ అధికారులు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







