యూ.ఏ.ఈ లో 'స్త్రీ' శక్తికి సత్కారం
- February 25, 2019
షార్జా:యూఏఈ లోని స్త్రీ శక్తికి పట్టం కడుతూ వివిధ రంగాలలో ఆధ్బుత కృషి చేస్తున్న తెలుగు మహిళలను ఫెడరేషన్ ఆఫ్ NRI కల్చరల్ అసోసియేషన్ మరియు గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ యూఏఈ లో ఘనంగా సత్కరించి బతుకమ్మ అవార్డ్స్ ప్రధానం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్య, విద్య, సంస్కృతి, నృత్యం, జర్నలిజం మరియు సమాజ సేవ చేస్తున్న సుందర ఉపాసన, ప్రశాంతి చోప్రా, సౌమ్య చిత్తర్వు, హిమబిందు, ప్రీతి, డా.పర్వీన్ బాను, ప్రభ, సృజనీ, విజేత, లత, రత్న, కే.లక్ష్మి, స్.నాగమణి,చందాన, దీపికా, అనురాధ, భారతి, భవాని బాబూరావు, జిజియా బాయ్, హరిత రెడ్డి, రాధికా, సంగిరెడ్డి ప్రియా లకు ప్రశంసాపత్రాలు అందజేసి ఘనంగా వరప్రసాద్,రాజేష్ సామ్యూల్, శలవోద్దీన్, జువ్వాడి శ్రీనివాస్ సత్కరించారు..మహిళా లోకాన్ని ప్రోత్సహిస్తూ రాబోవు రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమ నిర్వాహకులు కార్యక్రమానికి సహకరించిన శ్రీనివాస్ జనగామ,మహేందర్ రెడ్డి కుంభాల,రమేష్ ఏమూల,కృష్ణ డొంకినేని,వంశి గౌడ్,శ్రీకాంత్ చిత్తర్వు,సంతోష్ గౌడ్ తదితరులను మెమెంటోలతో సత్కరించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







