వాఘా సరిహద్దుకు చేరుకున్న అభినందన్
- March 01, 2019
54 గంటల పాటు పాకిస్తాన్ అదుపులో ఉన్న అభినందన్ వాఘా సరిహద్దు వద్దకు చేరుకున్నారు. ఆయనకు భారీ ఎత్తున ప్రజలు భారత బలగాలు స్వాగతం పలికేందుకు శుక్రవారం ఉదయమే అక్కడికి చేరుకున్నారు. పంజాబ్ పోలీసులు వాఘా సరిహద్దులో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భారత సరిహద్దు బలగాలతో పాటు వాయుసేన అధికారులు అభినందన్‌కు స్వాగతం పలికేందుకు వచ్చారు. .జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ను భారత రాయబార కార్యాలయంలో రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







