బీటింగ్ రీట్రీట్‌ను రద్దు చేసిన బీఎస్‌ఎఫ్
- March 01, 2019
పాక్ చేతికి చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ తిరిగి భారత్‌కు వస్తోన్న నేపథ్యంలో సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) జాతీయ జెండా అవనతం, బీటింగ్ రీట్రీట్ కార్యక్రమాలను రద్దు చేసింది. వాఘా-అటారి సరిహద్దులో రోజూ వీటిని నిర్వహిస్తారు. రోడ్డు మార్గంలో వాఘా సరిహద్దు వద్ద పాక్ అభినందన్‌ను అప్పగించనుండటంతో అడ్మినిస్ట్రేటివ్ కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని రద్దు చేశామని బీఎస్‌ఎఫ్ వెల్లడించింది. అభినందన్‌కు స్వాగతం పలకడానికి వాఘా సరిహద్దులో భారీ ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఐఏఎఫ్ అధికారులు వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. ఇప్పటికే ఐఏఎఫ్ అధికారులు వాఘా సరిహద్దుకు చేరుకున్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







