'మా' ఎన్నికలు: మెగాస్టార్ కీలక సూచన
- March 04, 2019ఈ నెల 10వ తేదీన జరగబోయే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో విజయం నరేష్ ప్యానల్ సభ్యులు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. టాలీవుడ్ ప్రముఖులను కలుస్తూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా.. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సీనియర్ నటుడు నరేష్‌తో పాటు ఆయన ప్యానల్ సభ్యులు జీవితా రాజశేఖర్‌లు ఇవాళ మెగాస్టార్ రాజశేఖర్‌ను కలిశారు. ఈ విషయాన్ని ఆయనే ట్విటర్ ద్వారా తెలిపారు. చిరంజీవి సానుకూలంగా స్పందించారని.. వివాదాలకు దూరంగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు చిరంజీవి చెప్పారని ఆయన ట్వీట్ చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా పదవీకాలం ముగియడంతో ఎన్నిక జరగనుంది. మొత్తం 800 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు