సౌదీ రాయల్ మృతిని ప్రకటించిన రాయల్ కోర్ట్
- March 12, 2019
రాయల్ కోర్ట్ ఆఫ్ సౌదీ అరేబియా, ప్రిన్స్ ఫైసల్ బిన్ బదర్ బిన్ ఫహద్ బిన్ సాద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ సౌద్ మృతిని ప్రకటించింది. రాయల్ కోర్ట్ స్టేట్మెంట్ ప్రకారం మంగళవారం ఫ్యునరల్ ప్రేయర్స్ జరుగుతాయి. రియాద్‌లోని అసర్ ప్రార్థనల్ని నిర్వహిస్తారు. ఇమామ్ టుర్కి బిన్ అబ్దుల్లాలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని రాయల్ కోర్ట్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







