ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్లో బహ్రెయిన్ డాన్స్ డ్రామా
- March 15, 2019బహ్రెయిన్ బేస్ట్ డాన్స్ డ్రామా కమలా, కేరళలోని ట్రివేండ్రంలోగల టాగోర్ థియేటర్లో ఆహూతుల్ని విశేషంగా ఆకట్టుకుంది. 111 రోజుల సుదీర్ఘమైన సూర్య ఫెస్టివల్లో భాగంగా ఈ డ్రామాని ప్రదర్శించారు. విద్యా శ్రీకుమార్ ఈ డ్రామాకి దర్శకత్వం, కొరియోగ్రఫీ అందించారు. హెస్సీస్ సిద్దార్ధ చదివాక కమల పాత్ర తనను బాగా ఆకట్టుకుందని చెప్పారు విద్య. కమ్లా ఇనాగ్యురల్ షోకి చీఫ్ గెస్ట్‌గా హాజరైన సూర్య కృష్ణమూర్తి, డ్రామాలో నటీనటుల ప్రతిభకు ముగ్ధులయ్యారు. కమలా లాంటి ఈవెంట్స్ నిర్వహించడం ఆనందంగా వుందని వుందని చెప్పారు. కమలకు పాలక్కాడ్ శ్రీరామ్ సంగీతం అందించగా, సాన్స్క్రీట్ లిరిక్స్‌ని ప్రముఖ పోయెట్ డాక్టర్ ఎల్ సంపత్ అందించారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు