సుల్తాన్ కబూస్‌కి ఔట్ స్టాండింగ్ లీడర్షిప్ అవార్డ్
- March 15, 2019
మస్కట్: వరల్డ్ కాంగ్రెస్ - మెరిటైమ్ హెరిటేజ్, సుల్తాన్ కబూస్ బిన్ సౌద్‌కి ఔట్ స్టాండింగ్ లీడర్షిప్ అవార్డ్‌ని అందించింది. మెరిటైమ్ హెరిటేజ్ విషయంలో మెజెస్టీ రాయల్ ఇంట్రెస్ట్‌ని గుర్తించి ఈ పురస్కారం ప్రకటించారు. గురువారం జరిగిన కార్యక్రమంలో మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ డాక్టర్ అహ్మద్ అల్ ఫుతైసి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సింగపూర్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









