అంగరంగ వైభవంగా నోమాడ్ గేమ్స్ ప్రారంభం
- March 18, 2019కింగ్ అబ్దుల్ అజీజ్ క్యామెల్ ఫెస్టివల్లో భాగంగా గేమ్స్ ఎగ్జిబిషన్ తొలిసారిగా ప్రారంభమయి అందర్నీ అలరిస్తోంది. అంగరంగ వైభవంగా ప్రారంభమయిన ఈ కార్యక్రమంలో 85 దేశాలకు చెందిన టీమ్స్ పలు విభాగాల్లో పోటీ పడుతున్నాయి. హార్స్ రైడింగ్, హంటింగ్, అర్చరీ, రెజ్లింగ్, ట్రెడిషనల్ డాన్స్ విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. నోమాడ్ విలేజ్లో 10 రోజులపాటు ఈ ఈవెంట్ జరుగుతుంది. టెక్స్టైల్స్, ఆర్ట్ వర్క్స్, హ్యాండిక్రాఫ్ట్స్ వంటి వాటికి సంబంధించి మార్కెట్ ప్లేస్ కూడా ఇక్కడ కొలువు దీరింది. 90 దేశాలు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. రెండు సెక్షన్లుగా ఫెస్టివల్ సైట్ని విభజించారు. ఒకటి కమర్షియల్ ఏరియా - డిజర్ట్ పార్క్ కాగా, విలేజ్ సెంటర్ ఇంకొకటి.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..