ఎన్విరాన్‌మెంటల్ జరీమానాలపై 30 శాతం డిస్కౌంట్
- March 18, 2019
డిపార్‌మటెంట్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ - రస్ అల్ ఖైమా, 30 శాతం డిస్కౌంట్స్‌ని ప్రకటించింది. హ్యాపీనెస్ డే సందర్భంగా ఎన్విరాన్‌మెంటల్ ఉల్లంఘనలకు సంబంధించిన జరీమానాలపై ఈ డిస్కౌంట్‌ని ప్రకటించారు. రెండు రోజులపాటు ఈ డిస్కౌంట్ అందుబాటులో వుంటుంది. మార్చి 21, 22 తేదీల్లో ఈ డిస్కౌంట్లను పొందాల్సి వుంటుందని అధికారులు తెలిపారు. ట్రక్ వెయ్ స్టేషన్స్ నుంచి ఎస్కేప్ అయిన ట్రక్ డ్రైవర్లకు ఈ డిస్కౌంట్ వర్తించదు. ఈ ఇనీషియేటివ్ ప్రారంభమైనప్పటి ముందు వరకు జరీమానాలకే డిస్కౌంట్ పనిచేస్తుంది. రికార్డుల ప్రకారం ఇన్‌స్పెక్టర్స్ 2,631 టిక్కెట్లను వివిధ రకాలైన ఉల్లంఘనులకు జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







