ఎమిరెటైజేషన్: మూడు రోజుల కెరీర్స్ ఫెయిర్
- March 19, 2019
మార్చి 19న యూఏఈ ఫెయిర్ ప్రారంభమయ్యింది. మార్చి 21 వరకు ఇది ఉద్యోగార్థుల కోసం అందుబాటులో వుంటుంది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద ఈ ఫెయిర్‌ని ఏర్పాటు చేశారు. ఇఎన్‌ఓసి గ్రూప్, 200కి పైగా ఉద్యోగాల్ని అప్‌స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్, కార్పొరేట్ డివిజన్స్‌కి సంబంధించి యూఏఈ జాతీయుల కోసం ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొంది. టాలెంట్ వున్న ఎమిరేటీ జాతీయులు కెమికల్, మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సేల్స్, మార్కెటింగ్ మరియు బిజినెస్ డెవలప్‌మెంట్ అలాగే లీగల్ ఫీల్డ్‌లో విభాగాల్లో ఎనర్జీ సెక్టార్‌కి సంబంధించి ఉద్యోగాలు పొందే వీలుంది. 2018లో 100కి పైగా ఉద్యోగాల్ని కెరీర్ ఫెయిర్‌లో అందించింది. అప్పట్లో 152 ఉద్యోగాలు అందించగా, అందులో 43 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్. కెరీర్స్ యూఏఈ 2019 జాబ్ ఫెయిర్‌లో పలు ఇతర యూఏఈ కంపెనీలు ఉద్యోగాలను అందించేందుకు సిద్ధంగా వున్నాయి.
తాజా వార్తలు
- పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిని కలిసిన మంత్రి లోకేశ్
- హైదరాబాద్‌లో టెస్లా ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ ప్రారంభం
- ఫ్రాన్స్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
- ప్రాంతీయ పరిస్థితుల కారణంగా చిక్కుకున్న ప్రయాణికులకు 30 రోజుల గడువు ప్రకటించిన యూఏఈ
- FTPC ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ డే జాతీయ పురస్కారాలు
- కువైట్ లో వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు..!!
- దుబాయ్‌లో పోగొట్టుకున్న 3,000 దిర్హామ్‌లు..స్వదేశానికి వెళ్లాక అందాయి..!!
- కింగ్ అబ్దుల్ అజీజ్ రాయల్ రిజర్వ్‌లో తొలిసారిగా 34 కొత్త పక్షి జాతులు నమోదు..!!
- అమీర్ ను ప్రశంసించిన ఇరాన్ అధ్యక్షుడు..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాల పై చర్చించిన ఒమన్, జర్మనీ..!!









