జనసేనలోకి నాగబాబు.. ఎంపీగా పోటీ
- March 20, 2019
పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఈ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. జనసేనలో అధికారికంగా చేరబోతున్నారు. జనసేనకు మద్దతుగా మొదటి నుంచి బలంగా వాయిస్ వినిపిస్తున్న నాగబాబు.. ఆ మధ్య పార్టీకి భారీ విరాళం కూడా ఇచ్చారు. ఇకఇప్పుడు బరిలోకి దిగి పోటీ చేస్తారని తెలుస్తోంది. నరసాపురం ఎంపీగా ఆయన నిలబడతారని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ భీమవరం నుంచి అసెంబ్లీ బరిలో ఉన్నారు. ఇప్పుడు అన్నయ్య నాగబాబు.. నరసాపురం లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉందంటూ వార్తలు రావడంతో.. జనసేన క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
తాజా వార్తలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా
- భారత్ పై అమెరికన్ మహిళ ప్రశంసలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!







