సిపెట్‌లో ఉద్యోగ అవకాశాలు

- March 23, 2019 , by Maagulf
సిపెట్‌లో ఉద్యోగ అవకాశాలు

చెన్నైలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు : టెక్నికల్ ఆఫీసర్, మేనేజర్, జూనియర్ సైంటిస్ట్
ఖాళీలు: 24
అర్హత: సంబంధిత విభాగాల్లో ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ/పీజీ/పీజీ డిప్లొమా, అనుభవం.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ ప్రాక్టికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు: ఆఫ్‌లైన్, చివరి తేదీ: ఏప్రిల్ 15
వెబ్‌సైట్: https://www.cipet.gov.in/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com