4కె ఐపిటివిని ప్రారంభించనున్న ఎటిసలాట్
- December 30, 2015
ఎటిసలాట్ అల్ట్రా హెచ్డి 4కె ఐపిటివి సర్వీసుల్ని మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికాలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. యూఏఈలో ఈ సర్వీసులు 2016 తొలి క్వార్టర్లో ఎటిసలాట్ ఇలైఫ్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఎటిసలాట్ ఇలైఫ్ వినియోగదారులు 4కె లీనియర్ ఛానల్ మరియు వీడియో ఆన్ డిమాండ్ సర్వీస్‌లను ఎటిసలాట్ కొత్త 4కె సెట్‌టాప్ బాక్స్‌ల ద్వారా పొందవచ్చు. ఫుల్ హెచ్డిని మించిన అద్భుతమైన క్వాలిటీతో తమ ప్రసారాలు ఉంటాయని ఎటిసలాట్ వెల్లడించింది. 4కె టెక్నాలజీ ద్వారా రంగులు మరింత ఆకర్షణీయంగా, సహజంగా ఉంటాయని చెబుతున్నారు సంస్థ ప్రతినిథులు. హువావి, ఎటిసలాట్ సంయుక్తంగా ఈ కొత్త సర్వీసుల్ని వినియోగదారులకు అందించనున్నాయి. సాంకేతిక రంగంలో తమ సహకారం వినియోగదారులకు అత్యున్నతమైన సేవలను అందించనున్నట్లు ఇరు సంస్థల ప్రతినిథులూ చెప్పారు.
తాజా వార్తలు
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్‌కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!









