హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు
- March 28, 2019
దక్షిణ భారత నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, హీరో విశాల్ కు తీవ్ర గాయాలయాయ్యి. ప్రస్త్తుతం సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రం టర్కీలో షూటింగ్ జరుగుతోంది. ఫైట్ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్న విశాల్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో విశాల్ కాలు, చేయి విరిగినట్లు తెలుస్తోంది. కాలు, చేతికి బ్యాండేజ్‌తో ఉన్న విశాల్ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. డూప్ లేకుండా ఓ ఫైట్ సీన్ తీస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే ఆయనకు నెల్లూరు కు చెందిన అమ్మాయి అనీశాతో నిశ్చితార్థం అయింది. వీరి వివాహం సెప్టెంబరులో జరగనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







