రెయిన్ ఎఫెక్ట్: దుబాయ్‌లో 110 యాక్సిడెంట్స్
- March 28, 2019ఎమిరేట్‌లో భారీ వర్షం కారణంగా 110 ట్రాఫిక్ యాక్సిడెంట్స్ నమోదయినట్లు దుబాయ్ పోలీస్ పేర్కొంది. దుబాయ్ పోలీస్ విభాగం 3,385 ఎమర్జన్సీ కాల్స్‌ని రిసీవ్ చేసుకుంది. ఈ క్రమంలో 110 యాక్సిడెంట్స్ జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే ఎవరికీ ఈ ప్రమాదాల్లో తీవ్రమైన గాయాలు కలగలేదు. వర్షం కారణంగా రోడ్లపై పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా వుంటాయి గనుక వాహనదారులు అప్రమత్తంగా వుండాలని దుబాయ్ పోలీస్ డైరెక్టర్ ఆఫ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ - కల్నల్ టుర్కి బిన్ ఫారెస్ చెప్పారు.
తాజా వార్తలు
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- బార్కాలో కార్మికుల వసతికి ‘అల్ మస్కాన్ విలేజ్’
- దుబాయ్‌లో చిన్న ఫ్లాట్లకు పెరుగుతున్న డిమాండ్..!
- ఫైర్ ఫోర్స్ "ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్" క్యాంపెయిన్
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్