ఆన్లైన్ హజ్ అప్లికేషన్లకు మాత్రమే అవకాశం
- April 01, 2019
మస్కట్: ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా కాకుండా ఇంకే విధంగానూ హజ్ అప్లికేషన్లు ఉపయోగపడవని మినిస్ట్రీ ఆఫ్ ఎండోవ్మెంట్ అండ్ రెలిజియస్ ఎఫైర్స్ పేర్కొంది. ఆన్లైన్ స్టేట్మెంట్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఏప్రిల్ 1 ఉదయం 10.25 నిమిషాల లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోని పక్షంలో హజ్ యాత్రకు వెళ్ళే అవకాశం వుండదు. కాగా, మార్చి 11 నుంచి మార్చి 22 వరకు ఆన్లైన్ ద్వారా హజ్ కోసం దరఖాస్తుల్ని స్వీకరించనున్నట్లు మినిస్ట్రీ ప్రకటించిన విషయం విదితమే. మినిస్ట్రీ కండిషన్స్ ప్రకారం 18 ఏళ్ళ లోపు వయసున్నవారికి హజ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం లేదు. నాన్ ఒమన్ రెసిడెంట్స్ సుల్తానేట్‌లో కనీసం ఏడాది నివసిస్తున్నట్లయితేనే దరఖాస్తు చేసుకోవచ్చు. దానికి తోడు, ఇంతకు ముందు సుల్తానేట్ నుంచి వారు హజ్‌కి వెళ్ళి వుండకూడదు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







