గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణా ప్రభుత్వం..!!
- December 30, 2015
తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొలువుల మేళా మొదలైంది. 439 గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-2 ఉద్యోగాలకు ఏప్రిల్ 24, 25 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్ట్రార్, ఏసీటీవో, ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసింది. రేపటి నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. కాగా రేపు మరికొన్ని నోటిఫికేషన్లను టీఎస్పీఎస్సీ విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







